‹ All chords

142 శ్రీ యేసు

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gశ్రీ యేసు దివ్య Cనామస్మరణ చేయవే మనసా Dపాయక స్మరియించి పరము Gపొందువే
Gమనసా Cశ్రీ
Chorus
Gనరుల పాప హరణమునకై Cనరుడయ్యె మనసా పరమ Dపుర ద్వారంబు మనకు Gతెరచెనే
Gమనసా Cశ్రీ
Verse 3
Gనరుల పాప శాప Cఫలము నరకమే మనసా Dఆ మరణమును తొలంచప్రభువే Gనుడిసె
Gనేమనసా Cశ్రీ
Verse 4
Gపాపమునకు ప్రాయశ్చిత్తం భవ్యమే Cగదా ప్రభువే ప్రాయశ్చిత్త Dబలియై పరగెనే మనసా Gశ్రీ
Verse 5
Gసిలువవేసి ప్రభుని ప్రజలు Cచంపిరే మనసా ఆ Dబలుడు తిరిగి లేచి Gమృతిని
Gగెలిచేనే Cమనసా Dశ్రీ
Verse 6
Gగెలిచి యేసు హితులమధ్య Cనిలిచెనే మనసా నిలిచి Dసమాధాన మంచు పలికెనే Gమనసా
Gశ్రీ
Verse 7
Gపునరుత్థాన మేసు దేవ Cపుత్రుడని మహా ఘనముగా Dప్రకటించుచుండ కాననే మనసా Gశ్రీ
Verse 8
Gతానె మార్గం తానెసత్యం Cతానెజీవము ఈ ఘన Dసత్యంబు నమ్మునరులు ధన్యులే Gమనసా
Gశ్రీ
Verse 9
Gనిన్ను నీ వెరింగి Cప్రభుని నెరుగ వే Dమనసా సన్నుతు డందుల Gకొసంగె
Gసత్యవేదము Cశ్రీ
Verse 10
Gపాపములకు పరితపించి ప్రభుని Cజేరవే దాపునకు రమ్మంచు Dకరము చాపేనే మనసా Gశ్రీ