Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
141 వరనామమే శర
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
వరనామమే శరణము
G
శరణము క్రీస్తు
A
వరనామమే శరణము
D
శరణం వర
Chorus
D
పరమభక్త వ్రాత దురిత
G
సంఘాత దు స్తర
A
వన జాత భీ
D
కరకీలి
D
యౌ
G
క్రీస్తు
A
వర
Verse 3
D
సారహీన సం సార
G
పారావార తారణ కారణ
A
తరణి యైన క్రీస్తు
D
వర
Verse 4
D
యూద దేశమునందు నుండు
G
బేత్లేహేమున యూదు లను
A
జనులలో పాదుకొన్న క్రీస్తు
D
వర
Verse 5
D
ఇలలో పాపపు మాన
G
వుల నెల్ల మోక్ష
A
సం కలితులఁ జేయుఁగ
D
సిలువ
D
నొందిన
G
క్రీస్తు
A
వర
Verse 6
D
ఏచియున్నట్టి పి శాచభారపు
G
కాడి మోసి దుఃఖించెడు
A
నీచులకును క్రీస్తు వర
Verse 7
D
కొల్లగాను బాప మెల్లఁ
G
జేసి దాని కుల్లములోఁదల్ల
A
డిల్లువారికిఁ క్రీస్తు వర