Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
140 యేసు నీ నా
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
యేసు నీ నామామృతము
A
మా కెంతో రుచి
B
యయ్యా దేవ మా
E
దోసములను
E
హరించి మోక్షని
A
వాసులుగఁ జేయుటకు
B
భాసుర ప్రకాశమైన
E
యేసు
Chorus
E
వేడు కలరఁగఁ గూడి
A
నినుఁ గొని యాడు
B
వారికి దేవ యెంతో
E
కీడు
E
జేసిన పాడు వైరిని
A
గోడుగో డనంగ వాని
B
తాడనము జేసితివి యేసు
Verse 3
E
పాపములు హరింప నీవే
A
ప్రాపు మాకయ్యా దేవ
B
నీ దాపుఁ జేరిన
E
వారి
E
కందరి కాపదలు
A
బాపి నిత్య
B
| కాపుగతిఁ
E
జూపినావు యేసు
Verse 4
E
అక్షయ కరుణేక్ష భువన
A
రక్షకా నీవే దేవ
B
మమ్ముఁ పక్షముగ రక్షించి
E
మోక్షసు
E
రక్షణకు దీక్షఁ
A
గొని వీక్షితులమైన
B
మాకు యేసు
Verse 5
E
అందమగు నీ మందిరమున
A
బొందుగా మేము దేవ
B
నీ సుందర కరుణామృతము
E
మా
E
డెందముల యందు
A
గ్రోలు టందుకు
B
సుందరమైన యేసు