Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
139 యేసే, భగవన
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
యేసే, భగవన్నామం
Em
భజింపను యేసే,
C
భగవన్నామం భజింప
D
నిరంతర మేసే
Chorus
D
యేసే సుగుణం యేసే
C
శాంతం యేసే మనశ్శాంతం
Em
యేసే మనశ్శాంతి భజింపను
G
యేసే
Verse 3
G
యేసే ప్రేమం యేసే
Em
క్షేమం యేసే పరంధామం
C
యేసే పరంధామ భజింపను
D
యేసే
Verse 4
D
యేసే తెరవు యేసే
C
పరువు యేసే సద్గురువు
Em
యేసే సద్గురువు భజింపను
G
యేసే
Verse 5
G
యేసే నిత్యం యేసే
Em
సత్యం యేసే సుఖదాయం
C
యేసే సుఖదాయ భజింపను
D
యేసే
Verse 6
D
యేసే జీవం యేసే
C
జ్ఞానం యేసే జగదీశం
Em
యేసే జగదీశం భజింపను
G
యేసే