‹ All chords

138 యేసు నామమే

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cయేసు నామమే పావనము Fమాకు యేసు గద Gనిత్య జీవనము దాస Cజన
Cహృద్వికాసమైయెల్ల దోసములకు Fవి నాశకరమైన Gయేసు
Chorus
Cసాధు మానసోల్లాసములు యేసు Fనాధు గుణ చిద్విలాసములు Gబోధఁ గొను వారి Cబాధ
Cవెడలించి మాధుర్యమగు Fముక్తి సాధనములిచ్చు. Gయేసు
Verse 3
Cభక్త జన లోక Fపూజ్యములు రక్త సిక్త Gపాదపయోజములు ముక్త రాజ్యాభి Cషిక్తుఁడౌ
Cసర్వ శక్తి Fయుతుఁడైన సామియగు Gక్రీస్తు యేసు
Verse 4
Cదీన జన నిత్య Fతోషణము సిల్వ మ్రాని Gప్రభు మృత్యు ఘోషణము Cపానకము
Cజుంటి తేనియల Fస్వాదు వీనులను Gగ్రోలు మానవుల Cకెల్ల యేసు
Verse 5
Cపాపులకు మంచి పక్షములు Fముక్తిఁ జూపు క్రీస్తు Gకటాక్షములు పాప సందోహ Cకూపమునఁ
Cగూలు Fకాపురుషు Gనన్నుఁగాచుకొనిప్రోచు Cయేసు