Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
137 యేసు నామ మ
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
యేసు నామ మెంతో
Bb
మధురం యేసు నామ
C
మెంతో మధురం దోసములు
F
మోసములు
F
నాధ
Bb
మొనరించు
C
ప్రభు
F
యేసు
Chorus
F
స్వాంతమునకు శాంతి నిడును
Bb
చింతలను భ్రాంతులను వింతలుగఁ
C
ద్రుంచు ప్రభు యేసు
Verse 3
F
నెమ్మి జేయు కమ్మివేయు
Bb
నమ్మికలు సొమ్ములుగ ముమ్మరము
C
జేయు ప్రభు యేసు
Verse 4
F
ప్రేమ లెదుగ క్షేమ
Bb
మొదపు కామ గుణ
C
పామరతి లేమి చొరనీదు
F
ప్రభు
F
యేసు
Verse 5
F
మోక్ష దశకు సాక్ష్య
Bb
మొసఁగు నక్షయ సురక్షణకు
C
దక్షత వహించ ప్రభు
F
యేసు
Verse 6
F
శీల మతుల పాలి
Bb
వెతలఁ తూలఁ జనఁదోలి
C
తన జాలి కనపరచు
F
ప్రభు
F
యేసు