‹ All chords

136 యేసు నామామ

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cయేసు నామామృతము కన్నను Fవేరే మాకిఁక లేదుగా Gదోసముల నెడబాపి పరమని Cవాస
Cపదవికిఁ Fజేర్చుఁగా Gయేసు
Chorus
Cనిత్య రక్షణ నిత్య Fజీవము నిజముగా మాకిచ్చును Gసత్యసువిశేషార్థసారము సతము గ్రోలుట Cకొసఁగెను
Cయేసు
Verse 3
Cదురిత భవ మను Fనంధకారము దూరముగఁ బోఁదోలెఁగా Gఅరయఁ దన విమలాత్మ Cవరమున
Cమరల Fమము Gవెలిఁగించెఁగా Cయేసు
Verse 4
Cగొప్ప కుల గర్వముల Fమెప్పను తప్పుల న్విడఁగొట్టెను Gచెప్ప శక్యముగాని రక్షణ Cసృష్టిలో
Cమము Fనిల్పెను Gయేసు
Verse 5
Cఅడ్డు పరచు పిశాచి Fమార్గపు జిడ్డులను ఛేదించెను Gదొడ్డ కాపరి యేసు Cతన
Cదగు దొడ్డిలో Fమముఁ జేర్చెను. Gయేసు