Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
135 రండి సువార
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
రండి సువార్త సునాదముతో
C
రంజిలు సిలువ నినాదముతో
D
తంబుర సితార నాదముతో
G
ప్రభుయేసు
G
దయానిధి
C
సన్నిధికి
Chorus
G
యేసే మానవ జాతి
C
వికాసం యేసే మానవ
D
నీతి విలాసం యేసే
G
పతిత
G
పావన నామం
C
భాసర క్రైస్తవ
D
శుభనామం రండి
Verse 3
G
యేసే దేవుని ప్రేమ
C
స్వరూపం యేసే సర్వేశ్వర
D
ప్రతిరూపం యేసే ప్రజాపతి
G
పరమేశం
G
ఆశ్రిత
C
జనముల
D
సుఖవాసం
G
రండి
Verse 4
G
యేసే సిలువను మోసిన
C
దైవం యేసే ఆత్మల
D
శాశ్వత జీవం యేసే
G
క్షమాపణ
G
అధికారం దాసుల
C
ప్రార్థన సహకారం
D
రండి
Verse 5
G
యేసే సంఘములో మనకాంతి
C
యేసే హృదయములో ఘనశాంతి
D
యేసే కుటుంబ జీవన
G
జ్యోతి
G
పసిపాపల
C
దీవెన
D
మూర్తి
G
రండి
Verse 6
G
యేసే జీవన ముక్తికి
C
మార్గం యేసే భక్తుల
D
భూతల స్వర్గం యేసే
G
ప్రపంచ
G
శంతికి సూత్రం
C
వాసిగ నమ్మిన
D
జనస్తోత్రం. రండి