‹ All chords

134 వేకువచుక్క

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dవేకువచుక్కల శ్రేష్ఠమౌ దానా! Gమా యిరుల్ బాపి Aనీ సాయమిమ్ము ప్రాగ్దిశ Dతార
Dదిజ్మండల భూషా Gమా బాలరక్షకు Aజూపింపుమా.
Chorus
Dచల్లమంచాయన తొట్టిపై నొప్పు Gపశులతో భువిబరుండెను కున్నెడు Aనాయన దూతల మ్రొక్కు Dనందర
Dస్రష్ట, Gరాజు, Aరక్షణ.
Verse 3
Dఆయనకు మంచికాన్కలిత్తమా! ఏదోం Gసువాసనల ద్రివసుల్ వార్ది Aముత్యాల్ కానబోళంబుఖని స్వర్ణము Dనిత్తమా
Dయాయనకు.
Verse 4
Dనిష్ఫలమే యన్ని శ్రేష్ఠార్పణలు Gకాన్కల నాయన ప్రేమరాదు Aఅన్నిట డెందము బీదల Dమొరల్
Dదేవుని Gకిష్టము Aలౌకాన్కలు.
Verse 5
Dవేకువ చుక్కల శ్రేష్ఠమౌదానా Gమాయిరుల్ బాపి నీ Aసాయమిమ్ము ప్రాగ్దిశతార! దిజ్మండల Dభూషా
Dమా Gబాలరక్షకు Aజూపింపుమా.