Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
133 ఓ బెత్లెహే
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
ఓ బెత్లెహేము గ్రామమా!
C
సద్దేమిలేకయు నీవొంద గాఢనిద్రపై
D
వెలుంగు తారలు కానేమి,
G
నిత్యజ్యోతి
G
జ్వలించు నీతమిన్
C
పెక్కేండ్ల భీతివాంఛలీ
D
రాత్రి తీరె
G
నీలోన్.
Chorus
G
మరియకేసుపుట్టెను నిద్రింప మర్త్యులు
C
పై గూడి దూతల్వింతయౌ
D
ప్రేమన్వీక్షింతురు చాటుడో వేగుచుక్కల్
G
ఎ
G
శుద్ధజన్మము దైవానకు
C
నున్నతుల్ భువిన్
D
శాంతంచు పాడుడీ.
Verse 3
G
సద్దేమి లేక వెచ్చగా!
C
ఈ వింత దానము
D
ఆరీతి దేవుడిచ్చుపై వరాల్
G
నరాళికి
G
నరుండెరుంగకున్నన్ ఎ
C
పాపధాత్రిలో దీనులంగీకరించిన
D
యేసుందుజొచ్చును.
Verse 4
G
ఓ బెత్లెహేము పావన
C
వత్సా! మా పై
D
దిగు పోగొట్టి పాపముల్
G
మాలో
G
నీ వేళ పుట్టుము
C
సువార్త క్రిస్మస్ దూతల్
D
చెప్పంగ విందుము మా
G
యొద్ద
G
నుండరమ్ము మా
C
ప్రభూ! ఇమ్మానుయేల్,
D
ఆమేన్.