Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
132 రండి పాడ ద
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
రండి పాడ దూతలారా
F
నిండు సంతోషంబుతో యేసుని
G
జన్మంబు గూర్చి ఈ
C
భూలోకమంతట
C
రండి నేడు
F
పుట్టినట్టి రాజు
G
నారాధించుడి.
Chorus
C
మందగాయు గొల్లలార! మనుష్యులతో
F
నేడు వాసంబు జేయుచున్నాఁడు
G
వాసిగాను దేవుండు రండి
C
నేడు
C
పుట్టినట్టి
F
రాజు
G
నారాధించుడి.
Verse 3
C
జ్ఞానులారా! మానుడింక యోచనలం
F
జేయుట మానుగాను వెదకుడేసున్
G
చూచుచు నక్షత్రమున్ రండి
C
నేడు
C
పుట్టినట్టి
F
రాజు
G
నారాధించుడి.
Verse 4
C
పరిశుద్ధులారా! మీరు నిరీక్షించుచుండిన
F
యేసు ప్రభువాలయంబు యేతెంచెను
G
చూడుడి రండి నేడు
C
పుట్టినట్టి
C
రాజు
F
నారాధించుడి.
Verse 5
C
పశ్చాత్తాప మొందియున్న పాపులార!
F
మీకు వి ముక్తి
G
గల్గె; శక్తి నొంది
C
రక్తి
C
నేసుంజేరుడి రండి
F
నేడు పుట్టినట్టి
G
రాజు నారాధించుడి.