‹ All chords

131 హాయి, లోకమ

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eహాయి, లోకమా! C#mప్రభువచ్చెన్ అంగీకరించుమీ Aపాపాత్ములెల్ల రేసునున్ Bకీర్తించి పాడుఁడీ.
Chorus
Bహాయి రక్షకుండు ఏలును Aసాతాను రాజ్యమున్ నశింపఁజేసి C#mమా యేసే జయంబు Eనొందును.
Verse 3
Eపాప దుఃఖంబులెల్లను C#mనివృత్తిఁ జేయును Aరక్షణ్య సుఖక్షేమముల్ Bసదా వ్యాపించును.
Verse 4
Bసునీతి సత్యకృపలన్ Aరాజ్యంబు నేలును C#mభూజనులార మ్రొక్కు(డీ Eస్తోత్రార్హుఁడాయెనే.