‹ All chords

130 క్రైస్తవుల

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dక్రైస్తవులారా! లెండి యీనాడు Gక్రీస్తు పుట్టెనంచు పాడుఁడి; Aప్రసన్నుఁడైన తండ్రి ప్రేమను Dఆసక్తిపరులై
Dకీర్తించుఁడి క్రీస్తేను Gమానవాళితోడను నశింపవచ్చెనంచు Aపాడుఁడి.
Chorus
Dదేవుని దూత గొల్లవారికి Gఈ రీతిగాను ప్రకతించెనుః A'ఈ వేళ మహా Dసంతోషంబగు
Dసువార్త నేను Gఎరిగింతును. దావీదు Aపట్నమం దీదినము Dదైవరక్షకుఁడు జన్మించెను.'
Verse 3
Dత్వరగానే ఆకాశ సైన్యము Gహర్షించుచు నీలాగు పాడెను A'సర్వోన్న తాకాశంబునందుండు సర్వేశ్వరునికి Dప్రభావము
Dనరులయందు Gసమాధానము Aధరణిలో Dవ్యాపింపనియ్యుఁడు'.
Verse 4
Dపరమతండ్రి దయారసము నరులకెంతో Gనాశ్చర్యము నరావతారుఁడగు దేవుఁడు Aనిరపరాధిగాను జీవించి నిర్దోషమైన Dత్రోవ
Dచూపించి Gవిరోధులన్ Aప్రేమించుచుండెను.
Verse 5
Dశ్రీ మాత సైన్యముతో Gమేమును వాద్యములు వాయించుచుందుము; Aఈ దినమందు నుద్భవించిన Dయా
Dదివ్యకర్తను వీక్షింతుము; Gసదయుఁడైన యేసు Aప్రేమను సదా Dస్తుతించి పాడుచుందుము.