Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
129 శ్రీ రక్షక
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
శ్రీ రక్షకుండు పుట్టఁగా
F
నాకాశ సైన్యము ఇహంబున
G
కేతెంచుచు ఈ పాట
C
పాడెను.
C
'పరంబునందు స్వామికి
F
మహా ప్రభావము
G
ఇహంబునందు శాంతిని
C
వ్యాపింపనీయుఁడు'.
Chorus
C
ఆ రమ్యమైన గానము
F
ఈ వేళ మ్రోగును
G
సంతుష్టులైన భక్తులు ఆ
C
ధ్వని
C
విందురు ప్రయాసపడు ప్రజల
F
దుఃఖంబు తీరఁగా ఆ
G
శ్రావ్యమైన గానము ఈ
C
వేళ
C
విందురు.
Verse 3
C
పూర్వంబు దూతగానము భువిన్
F
వినంబడి రెండువేల వర్షములు
G
గతించిపోయెను భూప్రజలు విరోధులై
C
యుద్ధంబు
C
లాడి యా
F
మనోజ్ఞమైన గానము
G
నలక్ష్యపెట్టిరి.
Verse 4
C
పాపాత్ములారా, వినుఁడి శ్రీ
F
యేసు ప్రభువు మీ
G
పాపభార మంతయు వహింప
C
వచ్చెను
C
తాపత్రయంబు నంతయుఁ దానే
F
వహించును సంపూర్ణ శాంతి
G
సంపద లను గ్రహించును.
Verse 5
C
సద్భక్తులు స్తుతించిన ఈ
F
సత్యయుగము ఈ వేళ
G
నే నిజంబుగా సమీప
C
మాయెను
C
ఆ కాలమందు క్షేమము
F
వ్యాపించుచుండెను ఆ దివ్య
G
గాన మందఱు పాడుచు
C
నెప్పుడు.