‹ All chords

128 శుద్ధరాత్ర

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fశుద్ధరాత్రి! సద్ధణంగ నందఱు Bbనిద్రపోవ శుద్ధ దంపతుల్ Cమేల్కొనఁగాఁ బరిశుద్ధుఁడౌ బాలకుఁడా! Fదివ్య
Fనిద్ర పొమ్మా Bbదివ్య నిద్ర Cపొమ్మా.
Chorus
Fశుద్ధరాత్రి! సద్దణంగ దూతల Bbహల్లెలూయ గొల్లవాండ్రకుఁ దెలిపెను Cఎందు కిట్టులు పాడెదరు? Fక్రీస్తు
Fజన్మించెను. Bbక్రీస్తు Cజన్మించెను.
Verse 3
Fశుద్ధరాత్రి! సద్దణంగ దేవుని Bbకొమరుఁడ! నీ ముఖంబున Cబ్రేమ లొల్కు నేఁడు Fరక్షణ
Fమాకు వచ్చె Bbనీవు పుట్టుటచే Cనీవు పుట్టుటచే.