‹ All chords

127 దూత పాట పా

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aదూత పాట పాడుఁడీ Dరక్షకున్ స్తుతించుఁడీ ఆ Eప్రభుండు పుట్టెను బెత్లెహేము Aనందునన్
Aభూజనంబు కెల్లను సౌఖ్యసంభ్ర Dమాయెను ఆకసంబునందున మ్రోగు Eపాట చాటుఁడీ దూత Aపాట
Aపపాడుఁడీ Dరక్షకున్ Eస్తుతించుఁడీ.
Chorus
Aఊర్ధ్వలోకమందునఁ గొల్వఁగాను శుద్ధులు Dఅంత్యకాలమందున కన్యగర్భమందున బుట్టినట్టి Eరక్షకా ఓ యిమ్మానుయేల్ Aప్రభో
Aఓ నరావతారుఁడా నిన్ను Dనెన్న శక్యమా? దూత Eపాట పాడుఁడీ రక్షకున్ Aస్తుతించుఁడీ
Verse 3
Aదావె నీతి సూర్యుఁడా Dరావె దేవపుత్రుఁడా నీదు Eరాకవల్లను లోక సౌఖ్య Aమాయెను
Aభూనివాసు లందఱు మృత్యుభీతి Dగెల్తురు నిన్ను నమ్మువారికి Eఆత్మశుద్ధి కల్గును దూత Aపాట
Aపాడుఁడీ Dరక్షకున్ Eస్తుతించుఁడీ