‹ All chords

126 ఓ సద్భక్తు

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eఓ సద్భక్తులారా ! Aలోకరక్షకుండు బెత్లెహేమందు నేఁడు Bజన్మించెన్ రాజాధిరాజు ప్రభువైన Eయేసు
Eనమస్కరింప రండి Aనమస్కరింప రండి. Bనమస్కరింప రండి Eయుత్సాహముతో.
Chorus
Eసర్వేశ్వరుండు నరరూప మెత్తి Aకన్యకుఁ బుట్టి నేఁడు Bవేంచేసెన్ మానవ జన్మ Eమెత్తిన
Eశ్రీ యేసూ నీకు Aనమస్కరించి నీకు నమస్కరించి Bనీకు నమస్కరించి పూజింతుము.
Verse 3
Eఓ దూతలారా! ఉత్సహించి Aపాడి రక్షకుండైన యేసున్ Bనుతించుఁడి పరాత్పరుండా నీకు Eస్తోత్ర
Eమంచు నమస్కరింప Aరండి నమస్కరింప Bరండి నమస్కరింప Eరండి యుత్సాహముతో
Verse 4
Eయేసూ! ధ్యానించి నీ Aపవిత్ర జన్మ మీ Bవేళ స్తోత్రము నర్పింతుము Eఅనాది
Eవాక్య మాయె నరరూపు Aనమస్కరింప రండి నమస్కరింప Bరండి నమస్కరింప రండి Eయుత్సాహముతో