‹ All chords

125 నీ సమాధానమ

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dనీ సమాధానము దాసుని Gకిప్పుడు నాధా దేవా Aయిచ్చి నీ మాటచొప్పున Dపోనిచ్చుచున్నావు
Dనాధా Gదేవా Aనీ Dసమాధానము
Chorus
Dఅన్యులకు నిన్ను బయలు Gపరచెడి వెలుగుఁగాను నీకు Aనణఁగు ప్రజలైన యిశ్రాయేల్ Dవారికి
Dమహిమ Gగాను Aనీ Dసమాధానము
Verse 3
Dనరులకై నీవు ఏ Gర్పరచిన రక్షణన్ నాధా Aదేవా యిదిగో నాకనులు Dచూచి
Dయా నందించుచున్నవి Gనాధా దేవా Aనీ సమాధానము
Verse 4
Dతండ్రికి సుతునికిఁ బరిశుద్ధాత్మకును Gగలుగుగాక మహిమ తరుగక Aసదాకాలము యుగయుగములకును గలుగు Dనామేన్
Dనీ Gసమాధానము