‹ All chords

124 నాదు ప్రాణ

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fనాదు ప్రాణము ప్రభుని Bbమిగుల ఘ నంబు Cచేయుచున్నది నాదు నాత్మ Fదేవునం
Fదా నం Bbమొందెను నిరతము Cనాదు
Chorus
Fదేవుఁడు తన భృత్యురాలి Bbదీనస్థితి లక్షించెను ఈ Cవసుంధరఁ దరము లన్నిఁక Fనెన్ను
Fనను Bbశుభవతి Cయని Fనాదు
Verse 3
Fసర్వ శక్తుఁడు మహాకృత్యము Bbసంభవింపఁ జేసెను ఉర్విలో Cనా ప్రభుని నామం Fబోప్పు
Fబరిశుద్ధంబుగా Bbనాదు
Verse 4
Fభయము భక్తియుఁ గల్గి Bbదేవుని భజనఁ జేసెడి Cవారికి నయముగాఁ దన Fకృప
Fనొసంగు న Bbనయమును దరతరములు Cనాదు
Verse 5
Fవిదిత బాహువు చేత Bbశౌర్యము విభుఁడు కనపర్చెను Cహృదయపుఁ దలఁపులను గర్వులఁ Fజెదరఁ
Fగొట్టెను Bbనిజముగ Cనాదు
Verse 6
Fఆసనాసీనులై యున్న యతిశయాత్ములన్ Bbబడఁ ద్రోసి దేవుఁడు Cదీనులను సిం హాసనంబుల Fనునిచెను
Fనాదు
Verse 7
Fక్షుధితులను దన మధురములచేఁ Bbగోరి తృప్తి పర్చెను Cఅధిక ధనవంతులను రిక్త Fహస్తములతో
Fననిపెను Bbనాదు
Verse 8
Fఆది పితరులైన యబ్రా Bbహాము కతని సంతున Cకద్వితీయుఁ డాదిలోక నాన Fతిచ్చినట్లుగా
Fనాదు
Verse 9
Fనిరతమును దన కరుణఁ Bbజూప నిజముగా మది Cనెంచెను వరదుఁ డిశ్రాయేలునకుఁ Fదన
Fవర Bbసహాయ Cమొనర్చెను Fనాదు
Verse 10
Fపరమ తండ్రికి దైవ Bbసుతునకు పావనాత్మకు నిఁక Cనిహ పరమ లందును Fయుగయుగంబులఁ
Fబరఁగు Bbమహిమ Cమామేన్ Fనాదు