Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
123 ఇశ్రాయేలీయ
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
ఇశ్రాయేలీయుల దేవుండే యెంతో
D
స్తుతి నొందును గాక
E
యాశ్రితువౌ తన జనులకు
A
దర్శన
A
మాత్మ
D
విమోచన
E
కలిగించె
A
నిశ్రా
Chorus
A
తన దాసుఁడు దావీదు
D
గృహంబున ఘన రక్షణ
E
శృంగము నిచ్చె మన
A
శత్రువు
A
లగు ద్వేషులనుండియు
D
మనలన్ బాపి
E
రక్షణ నిచ్చె
A
నిశ్రా
Verse 3
A
దీనిని గూర్చి ప్రవక్తల
D
నోట దేవుఁడు పలికించెను
E
దొల్లి మానవ మన
A
పితరులఁ
A
గరుణింపఁగ మహిలోన
D
నిబంధనఁ జేసె
E
నిశ్రా
Verse 4
A
జనకుం దగు నబ్రాహాముతోఁ
D
జేసిన యా ప్రమాణముఁ
E
దలఁచి మనము విరోధులనుండి
A
విమోచన
A
గని
D
నిర్భయులమై
E
మెలఁగ
A
నిశ్రా
Verse 5
A
ఆయన సన్నిధానమునందు నతి
D
శుద్ధిగ నీతిగ నుండఁ
E
పాయక తన సేవను
A
నిత్యంబును
A
జేయఁగ నీ
D
రక్షణ నిచ్చె
E
నిశ్రా
Verse 6
A
ధర నో శిశువా
D
దేవుని దీర్ఘ దర్శి
E
వనెడు పేరొందెదవు పరమేశ్వరుని
A
వాత్సల్యతతోఁ
A
పాపవిముక్తిఁ
D
బ్రజ
E
లొంద
A
నిశ్రా
Verse 7
A
మానుగ రక్షణ జ్ఞాన
D
మొసంగఁగ మార్గము సిద్ధపరచుటకై
E
దీన మనస్సుతోఁ బ్రభునకు
A
ముందు
A
గా
D
నడిచెదవు
E
భయభక్తి
A
నిశ్రా
Verse 8
A
మరియును సమాధాన సరణిలో
D
మన మీఁక నడువఁ
E
జీఁకటిలో మరణచ్ఛాయలో నుండిన
A
వారికి
A
నరుణోదయ
D
దర్శన
E
మిచ్చె
A
నిశ్రా
Verse 9
A
జనక పుత్రాత్మ దేవుని
D
కిలలో ఘనత మహిమ
E
కల్గును గాక మును
A
పిపు
A
డెప్పుడు తనరి
D
నట్లు యుగ
E
ములకును దనరారునుగా
A
కామేన్ నిశ్రా