‹ All chords

122 లాలిలాలి ల

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gలాలిలాలి లాలి Cలాలమ్మ లాలీ Dలాలియని పాడరే Gబాలయేసునకు లాలి
Chorus
Gపరలోక దేవుని తనయుఁడో Cయమ్మా పుడమిపై బాలుఁడుఁగఁ Dబుట్టెనో యమ్మా లాలి
Verse 3
Gఇహ పరాదుల కర్త Cయీతఁడో యమ్మ మహి Dపాలనముఁ జేయు మహితుఁడో Gయమ్మా
Gలాలి
Verse 4
Gఆద్యంతములు లేని దేవుఁడో Cయమ్మా ఆదాము దోషమున Dకడ్డు పడె నమ్మా Gలాలి
Verse 5
Gయూదులకు రాజుగాఁబుట్టెనో యమ్మా Cయూదు లాతని తోడ Dవాదించి రమ్మా లాలి
Verse 6
Gనరగొఱ్ఱెల మంద కాపరో Cయమ్మా గొరియల ప్రాణంబు Dక్రీస్తు తానమ్మా లాలి