‹ All chords

121 శ్రీ యేసుం

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dశ్రీ యేసుండు జన్మించె Gరేయిలో నేఁడు పాయక Aబెత్లెహేమ యూరిలో శ్రీ Dయేసుండు
Chorus
Dకన్నియ మరియమ్మ గర్భమందున Gని మ్మాను యేలనెడి Aనామమందున శ్రీ యేసుండు
Verse 3
Dసత్ర మందునఁ బశువుల Gసాలయందున దేవ పుత్రుండు Aమనుజుం డాయెనందున శ్రీ Dయేసుండు
Verse 4
Dపట్టి పొత్తిగుడ్డలతోఁ Gజుట్టఁబడి పసుల Aతొట్టిలోఁ బరుండబెట్టఁబడి Dశ్రీ యేసుండు
Verse 5
Dగొల్లలెల్లరు మిగుల భీతిల్లఁగ Gదెల్పె గొప్ప వార్త Aదూత చల్లఁగ శ్రీ Dయేసుండు
Verse 6
Dమన కొఱకొక్క శిశువు Gపుట్టెను ధరను మన Aదోషములఁ బోఁగొట్టను శ్రీ Dయేసుండు
Verse 7
Dపరలోకపు సైన్యంబుఁ గూడెను Gమింట వర రక్షకుని Aగూర్చి పాడెను శ్రీ Dయేసుండు
Verse 8
Dఅక్షయుండగు యేసు Gవచ్చెను మనకు Aరక్షణంబు సిద్ధపర్చెను Dశ్రీ యేసుండు