‹ All chords

120 చూడరే మాఱే

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eచూడరే మాఱేఁడు పుట్టి Aనాఁడు బెత్లెహేములో నేఁడీ Bభూమి వాసులకు నిండు Eరక్షణబ్బెను
Eచూడరే
Chorus
Eఎన్నరాని దేవ దీప్తి Aమున్ను మిన్ను గ్రమ్మెను Bపన్నుగా రేయెండ కాంతి Eకన్ననది
Eమించెను Aచూడరే
Verse 3
Eదూత తెల్పె వ్రేల Aకొక ప్రీతియగు ముచ్చటన్ Bఖ్యాతిగ దావీదు పురిని Eకర్తయేసు
Eపుట్టుటన్ Aచూడరే
Verse 4
Eతూరుపున జ్ఞానులొక్క తార Aదివిని గాంచిరి వారు Bవీరు వచ్చి సేవ Eవరుసగాను
Eజేసిరి Aచూడరే
Verse 5
Eమక్కువతో మనమెల్ల మ్రొక్కి Aసేవఁ జేతుము మిక్కుటముగ Bమనకు శాంతిఁ గ్రక్కున Eనొసంగును
Eచూడరే