Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
119 లోకమంతట వె
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
లోకమంతట వెలుగు ప్రకాశించెను
A
యేసు జన్మించినపుడు ఆకాశమునందు
B
గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు
E
లోకజ్ఞానులు
E
గొల్లలు వెళ్లి
A
లోక రక్షకుడేసుకు
B
మ్రొక్కిరి లో
Chorus
E
నేను వెలుగై చీకటిలో
A
వెలుగుచున్నాను చీకటి దాని
B
గ్రహింప లేదు నేను
E
లోకమునకు
E
వెలుగై యున్నాను నను
A
వెంబడించు వాడు చీకటిలో
B
నడువక జీవపువెలుగై యుండుడనె
E
యేసు
E
లో
Verse 3
E
ఆ పట్టణములో వెలుగుటకు
A
సూర్యుడైనను చంద్రుడైన నక్కరలేదు
B
ఆ పట్టణములో దేవుని
E
మహిమయే
E
ప్రకాశించుచున్నది యెపుడు ఆ
A
పట్టణమునకు దేవుని గొఱ్ఱెపిల్లయే
B
దీపమై వెలుగుచుండు లో
Verse 4
E
మీరు లోకమునకు వెలుగై
A
యున్నారు గనుక మీరు
B
వెలుగు సంబంధులు మీరు
E
కొండపైన
E
కట్టబడిన పట్టణంబువలెనే మరుగై
A
యుండక నరులందరికి వెలుగై
B
యుందురనె యేసుండు లో
Verse 5
E
చీకటిలో నడుచుజనులు గొప్ప
A
వెలుగును చూచిరి ధన్యులై
B
లోక మందు మరణచ్ఛాయగల
E
దేశనివాసుల
E
మీద ప్రకాశించెను గొప్ప
A
వెలుగును ప్రభువు యేసుకు
B
జేయని పాడరే లో