Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
118 మేము వెళ్ల
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
మేము వెళ్లిచూచినాము స్వామి
D
యేసుక్రీస్తును ప్రేమ మ్రొక్కి
E
వచ్చినాము మా మనంబులలరగ
A
మేము
Chorus
A
బేదలేము పురములోన బీద
D
కన్యమరియకుఁ బేదగా సురూపుఁ
E
దాల్చి వెలసెఁ బశులపాకలో
A
మేము
Verse 3
A
జ్ఞానులమని గర్వపడక దీనులమై
D
నిత్యము వాని ప్రేమ
E
సకల ప్రజకు మానక
A
ప్రకటింతుము
A
మేము
Verse 4
A
తద్దరిశనమందు మాకుఁ బెద్ద
D
మేలు గలిగెగా హద్దులేని
E
పాపమంత రద్దుపరచబడెనుగా మేము
Verse 5
A
మరణమెపుడొ రేపొమాపో మరియెపుడో
D
మన మెరుగము త్వరగా
E
పోయి పరమగురుని దరిశనంబుఁ
A
జేతము
A
మేము
Verse 6
A
హరిశుద్ధాత్మ జన్మ మాకు
D
వరముగా నొసంగెను పరమపురము
E
మాకు హక్కు పంచెదాను
A
నిరతము
A
మేము
Verse 7
A
మాకు సర్వగర్వమణిగి మంచి
D
మార్గమబ్బెను మాకు నీ
E
సువార్తఁ జెప్ప మక్కువెంతోఁ
A
గలిగెను
A
మేము