‹ All chords

117 యేసునాధుని

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fయేసునాధుని యోధులందరు వాసిగ Bbనిటరండు వేగమె వాసిగ Cనిటరండు భాసురముగ ప్రభు Fజన్మము
Fబాడుచు నాసతోడ Bbరండు వేగమె Cయాసతోడ రండు Fజే జయం
Chorus
Fదూతలమాదిరి గాత్రము లెత్తుచు Bbగీతము బాడుండి వేగము Cగీతము బాడుండి దాతయౌ Fమన
Fక్రీస్తుని నీతిని ఖ్యాతిగ Bbబలుకుండి వేగమె ఖ్యాతిగ Cబలుకుండి జే జయం
Verse 3
Fగొల్లల ప్రభు కడకేగిన Bbరీతిని నెల్లరు నడువుండి Cవేగమె యెల్లరు నడువుండి Fఉల్లములందున
Fసంతసించి ప్రభు నెల్లెడ Bbదెలుపుండి వేగమె యెల్లడ Cదెలుపుండి జే జయం
Verse 4
Fజ్ఞానుల భంగిని మానవులందరు Bbకానుక లియ్యుండి వేగమె Cకానుక లియ్యుండి మానవకోటికి Fరక్షణ
Fభాగ్యము దానము Bbబొందుండి వేగమె Cదానము బొందుండి Fజే జయం
Verse 5
Fమరియ రీతిగను మనసు Bbలోపలను మురియుచు నుండుండి Cవేగమె కానుక లియ్యుండి Fమానవకోటికి
Fరక్షణ భాగ్యము దానము Bbబొందుండి వేగమె దానము Cబొందుండి జే జయం
Verse 6
Fజయజయ శబ్దము జేయుచు Bbప్రభునకు జయమని పాడుండి Cవేగమె జయమని పాడుండి Fజయజయ
Fమంచును జయ శబ్ధముతో Bbజయముల నొందుండి వేగమె Cజయముల నొందుండి జే Fజయం