‹ All chords

116 రారె చూతుమ

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dరారె చూతుము రాజసుతుడీ Gరేయి జనన మాయెను Aరాజులకు రా రాజు Dమెస్సియ
Dరాజితంబగు Gతేజమదిగో Aరారె
Chorus
Dదూత గణములన్ దేరి Gచూడరే దైవ వాక్కులన్ Aదెల్పగా దేవుడే మన Dదీనరూపున
Dధరణి Gకరిగెనీ Aదినమున Dరారె
Verse 3
Dకల్లగాదిది కలయు గాదిది Gగొల్ల బోయల దర్శనం Aతెల్లగానదె తేజరిల్లెడి తారగాంచరె Dత్వరగ
Dరారే Gరారె
Verse 4
Dబాలు డడుగో వేల Gసూర్యుల బోలు సద్గుణ Aశీలుడు బాల బాలికా Dబాలవృద్ధుల
Dనేల Gగల్గిన Aనాధుడు Dరారె
Verse 5
Dయూద వంశము ను Gద్ధరింప దా వీదుపురమున Aనుద్భవించె సదమలంబగు మదిని Dగొల్చిన
Dసర్వ Gజనులకు Aసార్వభౌముడు Dరారె