‹ All chords

115 గీతములు పా

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fగీతములు పాడుఁడీ యేసునికి Bbసం గీతములు పాడుఁడీ Cపాతకుల మగు మనల Fదారుణ
Fపాతకము తన విమలరక్త Bbస్నాతులనుగాఁ జేసి పాపను Cభాతకులలో నవతరించెను గీతములు
Chorus
Fరాజులకు రాజుగా నేలుచు Bbమోక్ష రాజ్యమున కర్తగా Cబూజలందుచు దూత పరిగణ Fపూజితుండౌ
Fఘనుఁడు తన దగు Bbతేజ మెల్లను విడిచి Cయీయిలఁ దేజహీనులలోనఁ బుట్టెను Fగీతములు
Verse 3
Fదాసులగు వారలన్ దమ Bbపటు దోష త్రాస Cవిముక్తులన్ జేసి వారల Fనెల్ల
Fమోక్ష ని వాసులుగఁ Bbజేయంగ రక్తముఁ బోసి Cకృపచేఁగావ వచ్చెను యేసు Fనాధుఁడు
Fదీన Bbవృత్తిని Cగీతములు
Verse 4
Fమానవుల కెల్లను దేవుని Bbప్రేమ మానుగాఁ జూపను Cమ్రానిపై దన రక్త Fమొసఁగఁగ
Fమానవుండై పుట్టె యూదుల Bbలోన యేసను పేరుచేఁదా Cదీనుఁడై యిమ్మానుయేలు గీతములు
Verse 5
Fఆదిఁ దన వాక్యము Bbనందున యేసు మోదమున్ Cనిట్లనెన మేదినిందా మనుజుఁడై Fయిఁక
Fసాదరమ్మునఁ బ్రోవ మనుజుల Bbనా దయాళుఁడు తనదు Cదేహము సాధుగా నర్పింతు Fననుచును
Fగీతములు