Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
114 జ్ఞాను లార
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
జ్ఞాను లారాధించిరి యేసు
G
ప్రభునిఁ బూని పాపులఁ
A
బ్రోవ మెనిఁ దాల్చిన
D
తరి
D
జ్ఞాను
Chorus
D
చాల కాలము నుండి
G
మేలు వార్త నాసక్తి
A
నాలకించి నక్షత్ర కాల
D
చిహ్నముఁ
D
గూడి మేలు మేలని
G
మ మ్మేలు వాఁడని
A
మంచి బోళము సాంబ్రాణి
D
వేసి
D
జ్ఞాను
Verse 3
D
దూర మనక యాత్ర
G
భార మనక బయలు
A
దేరి సంతోషముతోఁ జేరి
D
మేలిమి
D
బం గార మిచ్చిరి
G
మన సార మెచ్చిరి
A
జో హారు జోహారటంచు
D
జ్ఞాను
Verse 4
D
ఈ దివసంబున బేత్లెహేమను
G
నూర యూదుల రాజుగాఁ
A
బాదుకొన్నయేసు నాధ స్వామిని
D
స
D
మ్మోద మిమ్మని
G
య య్యూదజనుల
A
మధ్య జ్ఞాను
Verse 5
D
ఈ సమయము మన
G
మా సమయంబుగఁ జేసి
A
స్తుతింపను జేరితి మిచ్చోట
D
భాసురంబగు
D
శ్రీ యేసు
G
నాధుని హృద
A
యాసనంబునఁ జేర్చి
D
జ్ఞాను