‹ All chords

113 సంతోషించుఁ

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gసంతోషించుఁడి యందరు నాతో Cసంతోషించుఁడి యొక వింతయగు Dకీర్తనఁ బాడ వచ్చితిని Gసంతోషించుఁడి
Gనాతో Cసంతో
Chorus
Gఅంధకార మయమైన భూమి Cనా ద్యంతము వెలిఁగింప Dదాని యా వేశముఁ Gదొలఁగింప
Gవందితుండు క్రీస్తేసు నాధుఁడు Cవచ్చెఁ బ్రకాశుండై భూమికి Dనిచ్చె ప్రకాశంబు సంతో
Verse 3
Gకాన నంధకారంబు దొలఁగఁ Cప్ర కాశించెను లెండు Dమీరు ప్ర కాశింపను Gరండు
Gమానవులను సంతోషపర్చనై Cమహిని నవతరించె Dభక్తుల మనము Gసంతసించె సంతో
Verse 4
Gమిన్ను నుండి సంతోషోదయము Cమిగుల ప్రకాశించె హృదయములఁ Dదగులఁ ప్రకాశించె మున్ను Gజేయఁబడిన
Gవాగ్ధత్తము తిన్నగ Cనెరవేరె భక్తుల Dకన్ను లాస Gదీరె సంతో
Verse 5
Gప్రీతియైన నీ పండుగ Cగూర్చి నూతన కీర్తనను Dగలసికొని నాతోఁ పాడుచును Gనీ
Gతరి దూరస్థుల కీ Cవార్తను నే తీరును Dనైనఁ దెలుపఁగ నాతురపడవలెను Gసంతో
Verse 6
Gపాపులపై దేవునికిఁ గలిగిన Cప్రబలమైన దయను లోకమునఁ Dజూపింపఁ గవలెను జూపకపోయిన Gలోపము
Gమనపై మోపఁబడును Cనిజము వేగము Dజూపుద మా Gపథము సంతో