Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
112 రక్షకుండుద
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ రక్షకుం
G
డుదయించి నాఁడఁట రక్షకుం
A
డుదయించినాఁడు రారె గొల్లబోయలార
D
తక్షణమునఁ
D
బోయి మన
G
ని రీక్షణ
A
ఫల మొందుదము
D
రక్షకుండు
Chorus
D
దావీదు వంశమందు ధన్యుడు
G
జన్మించినాఁడు దేవుఁడగు యెహోవా
A
మన దిక్కుఁ దేరి
D
చూచినాఁడు
D
రక్షకుండు
Verse 3
D
గగనమునుండి డిగ్గి ఘనుఁడు
G
గబ్రియేలు దూత తగినట్టు
A
చెప్పె వారికి మిగుల
D
సంతోషవార్త
D
రక్షకుండు
Verse 4
D
వర్తమానము జెప్పి దూత
G
వైభవమున పోవుచున్నాఁడు కర్తను
A
జూచిన వెనుక కాంతుము
D
విశ్రమం
D
బప్పుడు
G
రక్షకుండు
Verse 5
D
పశువుల తొట్టిలోన భాసిల్లు
G
వస్త్రములజుట్టి శిశువును గనుగొందురని
A
శీఘ్రముగను దూత తెల్పె
D
రక్షకుండు
Verse 6
D
అనుచు గొల్ల లొకరి
G
కొక రానవాలు జెప్పుకొనుచు
A
అనుమతించి కడకుఁ క్రీస్తు
D
నందరికినీ
D
దెల్పినారు
G
రక్షకుండు