‹ All chords

111 ఱేఁడు మెస్

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gఱేఁడు మెస్సీయ జన్మించెను Cశ్రీదా వీదు పురమున Dనుద్భువించెను వేడుకతోడను బాడుఁడి Gపాటలు
Gరూఢిగ సాతాను Cకాడిని దొలఁగింప Dఱేఁడు
Chorus
Gమనకొఱకై శిశువు పుట్టెను Cఅతఁడు మన దోషములను Dబోగొట్టెను అనయంబు నతనిమీఁ Gదను
Gరాజ్యపు భార ము Cనుంచఁబడె విమో చనకర్త Dయితఁ డౌను ఱేఁడు
Verse 3
Gపరలోక సైన్యంబు గూడెను Cమన వర శిశువును Dగూర్చి పాడెను నరులయందున Gగరుణ
Gధర సమాధానంబు Cచిర దేవునికి Dబహు మహిమ Gయటంచును ఱేఁడు
Verse 4
Gకొమ్మ యెష్షయినుండి పుట్టెను Cచిగురు క్రమ్మర మొద్దున Dబుట్టెను కమ్మొను దేవుని Gయా
Gత్మమ్మును తెలివి జ్ఞా Cన మ్మలోచన మహ Dత్వ మ్మొక్కుమ్మడినాతని ఱేఁడు
Verse 5
Gసర్వశక్తి గల దేవుఁడు Cమరియు నుర్వియందు దయాస్వభావుఁడు Dసర్వమహిమము గల్గు స్వర్గ Gలోకము
Gవదలి గర్వముతో Cనిండిన సర్వంసహా Dస్థలిపై ఱేఁడు
Verse 6
Gవింతైన వాఁడుగ నుండెను Cకోరినంత సుందరత లేకుండెను Dచింతతోడను మాయా సంగతులగు Gవారి
Gయంతములేనట్టి యాపదను Cవీక్షించి ఱే Dఁడు
Verse 7
Gచెదరిన గొఱ్ఱెల వెదకును Cవాని ముదమున మందలోఁ Dజేర్చును సదయత యేసుండు Gజనితైక
Gసుతుఁడు భా Cస్వదధిక విభుఁడాలో Dచన కర్త Gజన్మించె ఱేఁడు
Verse 8
Gఅక్షయుండగు యేసు వచ్చెను Cమన రక్షణమ్మును సిద్ధపర్చెను Dమోక్షము సరుణా క Gటాక్షమ్ముతో
Gనియ్య నీక్షితియందున Cహెబ్రీ వంశమునందు Dఱేఁడు