Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
110 పుట్టె యేస
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
పుట్టె యేసుఁడు నేఁడు
F
మనకు పుణ్యమార్గము జూపను
G
పట్టి యయ్యెఁ బరమ
C
గురుఁడు
C
ప్రాయశ్చిత్తుఁడు
F
యేసుడు
G
పుట్టె
Chorus
C
ధరఁ బిశాచిని వేఁడిన
F
దు ర్నరులఁ బ్రొచుటకై
G
యా పరమవాసి పాపహరుఁడు
C
వరభక్త
C
జన
F
పోషుఁడు
G
పుట్టె
Verse 3
C
యూద దేశములోను బేత్లె
F
హేమను గ్రామమున నాదరింప
G
నుద్భవించె నధములమైన మనలఁ
C
బుట్టె
Verse 4
C
తూర్పు జ్ఞానులు కొందఱు
F
పూర్వ దిక్కు చుక్కను
G
గాంచి సర్వోన్నతుని మరియు
C
కొమరుని
C
కర్పణము
F
లిచ్చిరి
G
పుట్టె