‹ All chords

109 చింత లేదిఁ

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aచింత లేదిఁక యేసు Dపుట్టెను వింతగను బేత్లెహేమందునఁ Eచెంత జేరను రండి Aసర్వజనాంగమా
Aసంతస Dమొందుమా Eచింత
Chorus
Aదూత తెల్పెను గొల్లలకు Dశుభ వార్త నా Eదివసంబు వింతగా ఖ్యాతి Aమీరఁగ
Aవారు యేసును Dగాంచిరి స్తుతు Eలొనరించిరి చింత
Verse 3
Aచుక్కఁ గనుగొని జ్ఞాను Dలెంతో మక్కువతో నా Eప్రభుని గను గొన Aచక్కఁగా
Aబెత్లెముపురమున జొచ్చిరి Dకానుక లిచ్చిరి Eచింత
Verse 4
Aకన్యగర్భమునందుఁ బుట్టెను కరుణగల Dరక్షకుఁడు క్రీస్తుఁడు ధన్యులగుటకు Eరండి వేగమె దీనులై Aసర్వమాన్యులై
Aచింత
Verse 5
Aపాప మెల్లను పరిహరింపను Dపరమ రక్షకుఁ డవతరించెను Eదాపుఁ జేరిన వారి Aకిడుఁ
Aగడు Dభాగ్యము Eమోక్షభాగ్యము Aచింత