‹ All chords

108 కొనియాడఁ ద

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fకొనియాడఁ దరమె నిన్ను Bbకోమల హృదయ కొనియాడఁ Cదరమె నిన్ను తనరారు Fదినకరుఁ
Fబెనుతారలను మించు Bbఘనతేజమున నొప్పు Cకాంతిమంతుఁడ వీవు Fకొనియాడ
Chorus
Fఖెరుబులు సెరుపులు మరి Bbదూతగణములు నురుతరంబుగఁ గొలువ Cనొప్పు శ్రేష్ఠుఁడ వీవు Fకొనియాడ
Verse 3
Fసర్వలోకంబులఁ బర్వు దేవుఁడ Bbవయ్యు నుర్వి స్త్రీ Cగర్భాన నుద్భవించితి వీవు Fకొనియాడ
Verse 4
Fవిశ్వమంతయు నేలు వీరాసనుఁడ Bbవయ్యుఁ పశ్వాళితోఁ దొట్టిఁ Cపండియుంటివి నీవు కొనియాడ
Verse 5
Fదోసంబులను మడియు దాసాళిఁ Bbగరుణించి యేసు పేరున Cజగతి కేగుదెంచితి నీవు Fకొనియాడ
Verse 6
Fనరులయందునఁ గరుణ ధర Bbసమాధానంబు చీకాలమును మహిమ Cపరఁగఁ జేయుదు వీవు Fకొనియాడ
Verse 7
Fఓ యేసు పాన్పుగ Bbనా యాత్మఁ జేకొని Cశ్రేయముగ బవళించు శ్రీకర Fవరసుత
Fకొనియాడ