Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
107 ఉదయించినాఁ
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు
D
ఉదయించినాఁడు విదితయౌ మరియ
E
నందనుఁడై యిమ్మానుయేల్ సదయుఁడై
A
చెడియున్న
A
పృథివికి నొదవ సమ్మద
D
మల పిశాచికి మద
E
మణంగను సాధు జనముల
A
హృదయముల
A
ముద
D
మెదుగునట్లుగ
E
నుదయించి
Chorus
A
ఏ విభునివలన నీ
D
జగ మయ్యె నా
E
విభుఁ డీయిలను దైవత్వమగు
A
మను
A
ష్యావతారముఁ దాల్చె జీవులకు
D
జీవనముపై తగ దేవుఁడును
E
దా నొక్కఁడు చిర
A
జీవియగు
A
ప్రభు పాపి
D
జీవులఁ గావఁ
E
దనుఁ జావునకు
A
నొడఁబడి యుదయించి
Verse 3
A
యూదుల నడుమన్ బెక్కగు
D
భేదా భేదముల్ బొడమన్
E
వాదించి ప్రభు రాకఁ
A
గాదంచు
A
మది నెంచి మీదుఁ
D
జూడని వారి కారుండ
E
వారుండై స్వీయ జనులకు
A
మెదమగు
A
రొత్తంగ మద్ఘనుఁ
D
డౌ దయాళుఁడు
E
ప్రాణ మీడుటకు
A
నుదయించి