‹ All chords

106 వచ్చిగాబ్ర

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fవచ్చిగాబ్రియేలు పల్కెను మరియ Bbమచ్చకంటిడెంద ముల్కెను హెచ్చైన Cశుభముల నెనలేని కృప Fదేవుఁ
Fడిచ్చి యింతులలోని Bbన్నెచ్చు జేయునటంచు Cవచ్చి
Chorus
Fభయ మాత్మలో వీడు Bbకన్యకా నీవు దయబొంది Cయున్నవు ధన్యగా రయముగ Fనిదిగోగ
Fర్భముఁ దాల్చెదవు పుత్రో Bbదయమౌ యేసను పేర Cతని కిడు మంచును Fవచ్చి
Verse 3
Fఅతఁడెన్నఁబడును మహాత్ముడై సర్వో Bbన్నతుఁడైన దైవకుమారుఁడై హిత Cమొప్పు దేవుండు న్నతిఁ Fజేసి
Fదావీదు వితత Bbసింహాసన మతని Cకిచ్చునంచు వచ్చి
Verse 4
Fఘనతరుఁడగు వాని రాజ్యము Bbఅంత మొనగూడ దది Cనిత్యపూజ్యము వనితమగు యాకోబు Fవంశ
Fమెల్లపు డేలు కొను Bbనాతఁ డనుంచుఁ దె Cల్పెను దూత మరియతో Fవచ్చి