‹ All chords

105 రారె గొల్ల

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dరారె గొల్లవారలారా నేటి Bmరాత్రి బేత్లెహేము నూర Gజేరి మోక్షదూత కోరి Aదెల్పెను
Aక్రీస్తు వారి Gజాడకన్ను లారా Bmజూతము వేగ Dరారె
Chorus
Dపుట్టు చావులు లేనివాడఁట Bmపసుల తొట్టిలోపలఁ బుట్టెనేడఁట Gఎట్టి వారలను జే Aపట్టి
Aపాపము లూడఁ Gగొట్టి మోక్షపుత్రోవఁ Bmబెట్టు వాడట Dవేగ రారె
Verse 3
Dబహుకాలమాయెను వింటిమి నేడు Bmమహికివచ్చుట కనుగొంటిమి విహితముతోడ Gసేవించి వత్తము మోక్ష Aమహితుని
Aగని Gదుఃఖ Bmరహితులమవుదము. Dరారె