Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
104 వినరే యో న
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
వినరే యో నరులారా
A
వీనుల కింపు మీర
B
మనల అక్షింప క్రీస్తు
E
మనుజావతారుఁ
E
డయ్యొ వినరే అనుదినమును
A
దే వుని తనయుని
B
పద వనజంబులు మన
E
మున
E
నిడికొనుచును
A
వినరే
Chorus
E
నరరూపుఁ బూని ఘోర
A
నరకుల రారమ్మని దురితముఁ
B
బాపు దొడ్డ దొరయో
E
మరియా
E
వరపుత్రుఁడు కర మరు
A
దగు క ల్వరి
B
గిరి దరి కరి
E
గి
E
రయంబున ప్రభు
A
కరుణను గనరే
B
వినరే
Verse 3
E
ఆనందమైన మోక్ష మందరి
A
కియ్య దీక్ష బూని
B
తనమేని సిలువ మ్రాను
E
నణఁచి
E
మృతిఁ బొందెను దీన
A
దయా పరుఁ డైన
B
మహాత్ముఁడు జానుగ యాగము
E
సలిపిన
E
తెరంగిది
A
వినరే
Verse 4
E
పొందుఁగోరిన వారి విందా
A
పరమోపకారి యెంద రెందరిఁ
B
బరమా నందపద మొందఁగఁ
E
జేసెను
E
అందమునన్ దన బొంది
A
సురక్తము జిందెను భక్తుల
B
డెందము గుందఁగ వినరే
Verse 5
E
ఇల మాయావాదుల మాని
A
యితఁడే సద్గురు డని
B
తలపోసి చూచి మతి
E
ని
E
శ్చల భక్తిని గొలిచిన
A
వారికి నిల జనులకు
B
గలు ములనలరెడు ధని
E
కుల
E
కందని సుఖ
A
ములు మరి
B
యొసఁగును వినరే
Verse 6
E
దురితము లణఁప వచ్చి
A
మరణమై తిరిగి లేచి
B
నిరత మోక్షానంద సుం
E
దర
E
మందిరమున కరుదుగఁ జనె
A
బిరబిర మన మం
B
దర మా కరుణా
E
శరనిధి
E
చరణ మె
A
శరణని పోదము
B
వినరే