Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
103 నమస్కరింప
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
నమస్కరింప రండి దావీదు
D
పుత్రుని శ్రీ యేసు
E
రక్షకుండు ఏతెంచె భూమికి
A
న్యాయంబు
A
లోకమందు స్థాపించి
D
నిత్యము అన్యాయ
E
మంతఁ దాను
A
పోఁగొట్టవచ్చెను.
Chorus
A
వర్షంబు పడునట్లు శుష్కించు
D
నేలను దుఃఖించు వారి
E
కెల్ల హర్షంబు నిచ్చును
A
శ్రీ
A
యేసు రాజ్యమందు
D
సద్భక్తులందఱు ఖర్జూర
E
వృక్ష రీతిన్
A
వర్ధిల్లుచుందురు.
Verse 3
A
దిగంతవాసు లైన భూరాజు
D
లందఱు శ్రీ యేసు
E
చరణంబుల్ నమస్కరింతురు భూలోకవాసులైన
A
జనంబు
A
లందఱు క్రీస్తు
D
స్వాధీనమందు జీవింతు
E
రెప్పుడు.
Verse 4
A
విరోధులైన వారిన్ జయింప
D
నెన్నఁడున్ సింహాసనంబుమీఁద ఆసీనుఁడగును
E
అత్యంత ప్రేమమూర్తి శ్రీ
A
యేసు
A
ప్రభువు ఆ
D
దివ్య నామకీర్తి
E
వ్యాపించు నీ
A
భువిన్.