‹ All chords

102 మమున్ సృజి

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fమమున్ సృజించిన దేవుండు Bbప్రాణము నొసంగి యెప్పుడు Cకాపాడు మమ్మును సంతోష Fస్వర
Fమెత్తుచు Bbస్తుతించుచుండుఁడాయనన్.
Chorus
Fపలువిధాలుగ బాధించు రోగముల్ Bbపోఁగొట్టి మీఁదకు రాకుండఁ Cజేసెను సంతోష స్వర Fమెత్తుచు
Fస్తుతించుచుండుఁ Bbడాయనన్.
Verse 3
Fదేవుండు మాత్రమే రక్షణ Bbమార్గము ఆయత్తపఱచి చూపించె Cమాకును సంతోష స్వర Fమెత్తుచు
Fస్తుతించుచుండుఁ Bbడాయనన్.
Verse 4
Fమా నిత్యబాధలు వారించుకొరకుఁ Bbదా సొంత పుత్రుని Cపంపెన్ సుప్రేమతో సంతోష Fస్వర
Fమెత్తుచు Bbస్తుతించుచుండుఁ Cడాయనన్.
Verse 5
Fఆనంద మొందుఁడి శ్రీ Bbయేసు మోక్షము స్వసేవకాళికి Cఅనుగ్రహించును సంతోష స్వర Fమెత్తుచు
Fస్తుతించుచుండుఁ Bbడాయనన్.