‹ All chords

101 నా యాత్మ న

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cనా యాత్మ నీలో Fమేల్కొని దయాళుని కీర్తింపుము Gప్రియంబుతో నీరక్షకున్ ప్రపూర్ణ Cప్రేమబాడుము.
Chorus
Cనే పాపమందుఁ గూలగన్ Fకాపాడి నన్ను లేపెనే Gనా పాలి పుణ్యరక్షకున్ Cప్రపూర్ణ
Cప్రేమఁ Fబాడుము.
Verse 3
Cఏ పాటి శత్రువైనను Fఏపాట్లు పెట్టలే రిఁకన్ Gనాపుణ్య మార్గదర్శకున్ ప్రపూర్ణ Cప్రేమఁబాడుము.