Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
100 పాపల్ హోసన
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
పాపల్ హోసన్నా పాటల్
Bb
పాడిన రీతిగన్ నృపాలస్తుతి
C
కీర్తుల్ నీకుఁ జెల్లింతుము
F
దావీదు
F
పుత్రకుండా యిశ్రాయేల్
Bb
పాలకా దేవుని
C
పేర వచ్చు
F
ధీరుండా ధన్యాత్మ.
Chorus
F
దూత లాకాశమందు దొడ్డగఁ
Bb
గొల్తురు భూతలమందు సృష్టి
C
పూజించును నిన్ను హెబ్రీయుల్
F
ఖర్జూరంపు
F
శాఖల్ చేఁబూనుచు
Bb
హెచ్చించి మొక్కినట్లు
C
నిను స్తోత్రింతుము.
Verse 3
F
నీ శ్రమలకు ముందు,
Bb
నిన్ గౌరవించిరి నీ
C
జయమొందువెన్న మా కీర్తన
F
స్తుతి
F
అవ్వారి స్తుతుల్
Bb
నీవు అంగీకరించితి
C
మా కీర్తంబుగూడ
F
మన్నన జేయుమీ.