Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
99 స్తుతి స్త
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
స్తుతి స్తుతి సదయుఁడైన
D
యేసు నూటి న్నీకుసృష్టి
E
చెల్లించును నీతిమంతా నిఖిల
A
దూతలు
A
చేరి నీకే కీర్తి
D
భక్తిఁజెల్లింతురు. చేతనుంచి పిల్లల
E
నెల్లను యేసు మితిలేని
A
ప్రేమను
A
గాచును. స్తుతి
D
స్తుతి సదయుఁడైన
E
యేసు ఖ్యాతితో
A
నీకెన్నఁడొనర్తుము
Chorus
A
స్తుతి స్తుతి సదయుఁడైన
D
యేసు స్తోత్రముల్ మా
E
స్వామికి చెల్లును ప్రీతిన్
A
మాకై
A
మరణమొందుచు (యేసు ప్రేమఁ
D
జూపి ప్రజలఁబ్రోచితే రాతి
E
కోట వైతివి మాకు
A
నీవు
A
రక్షకుండ
D
కరుణసాగరా.
Verse 3
A
ఆకాశంపు గవునులారా మీరు
D
ఆనంద పాటలను పాడుఁడీ
E
ప్రాకటంబౌ ప్రవక్త గురువు
A
రాజు
A
లోకాంతంబుల్ వెలుఁగ నేలును
D
వీఁక తోడవేగ వచ్చును
E
యేసు వాకంబెల్ల నదురునట్లుగాన్.