‹ All chords

98 సుందర రక్ష

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eసుందర రక్షకా! సృష్టియొక్క Aనాధా దేవమానవ పుత్రుఁడా Bనిన్నుఁ బ్రేమింతున్ సదా Eసేవింతున్
Eమదాత్మతోఁ Aగిరీటమా.
Chorus
Eమైదాన మంతయుఁ పచ్చిక Aబయళ్లు నొప్పగఁ బూచుచున్నవి Bఐనను యేసుతో నాయన Eకాంతిలో
Eదుఃఖములేనివారము.
Verse 3
Eసూర్యుని కాంతియుఁ చంద్రుని Aశాంతియు ఎంతో శ్రేష్ఠమైయున్నవి. Bఅట్లవి యున్న అన్నిటి Eకన్న
Eయేసుని Aకాంతి Bగొప్పది.
Verse 4
Eఆనంద రక్షకా! ప్రజల Aనాధుఁడా దేవమానవ పుత్రుఁడా Bమహిమ, ఘనత స్తుతి, Eయారాధన
Eనిరంతరంబు Aనీకగున్.