Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
95 యేసు క్రీస
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
యేసు క్రీస్తుఁడు నిత్య
F
దేవుఁడు ఎఱిగి నమ్ముఁడి
G
మనుజులారా మోస మొందక
C
మోక్షపతికిఁక
C
దాసులై
F
బ్రతుకండి
G
రండి
C
యేసు
Chorus
C
ఆరు దినములలోపలనే యాకసము
F
భూలోకములను ప్రాకటముగఁ జేసి
G
నాఁడు ప్రకాశుఁడాయన ప్రజ్ఞవంతుఁడు
C
యేసు
Verse 3
C
ఆది పురుషుని యాదిస్త్రీనిఁక
F
హస్తములతో నంటి చేసెను
G
మేదినిన్ ఫలవనములో న
C
సాధులై
C
నివసింప
F
నిచ్చెను
G
యేసు
Verse 4
C
వార లిద్దపు దేవునాజ్ఞను
F
కోరికలతో మీరినప్పుడు గారడీ
G
పిశాచ తంత్రము వారి
C
పరమై
C
పాపులైరి
F
యేసు
Verse 5
C
వీరలందఱు వారి సంతతి
F
వేరెలేరీ ధరణిలో దు
G
ష్యార్యులై దేవుని యాజ్ఞలు
C
మీరి
C
రందఱు
F
నరక
G
పాత్రులు
C
యేసు
Verse 6
C
ఇంత పాపభరితులై కా
F
సంతసత్యము లేని నరుల
G
నెంతగాఁ బ్రేమించెనో తన
C
సొంత
C
ప్రాణముఁ
F
బలిగఁబెట్టెను
G
యేసు
Verse 7
C
పాపమించుకలేని కరుణా పావనుడు
F
నరుఁడాయెను శాపగ్రస్తులమైన మన
G
శాపములు తాఁజేతఁ బూనెను
C
యేసు
Verse 8
C
ఎన్నరాని బాధలొందుచు పుణ్యరక్తము
F
జిందెనిలను ఎన్నఁడు నీలాటి
G
ప్రేమ వన్నెలేదో యన్నలారా
C
యేసు
Verse 9
C
మనలఁ బాపమునుండి బాపను
F
మనుజుఁడై మరణంబునొంది మన
G
ప్రభువె మూఁడవ దినంబున
C
మహినిలేచి
C
పరము
F
వెళ్లెను
G
యేసు