‹ All chords

94 సమానులెవరు

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gసమానులెవరు ప్రభో నీ Cసమానులెవరు ప్రభో సమస్త Dమానవ శ్రమాను భవమున్ Gసహించి
Gవహించి Cప్రేమించగల Dనీ Gసమాను
Chorus
Gసమాన తత్వము సహోదరత్వము Cసమంజసము గాను మాకు Dదెలుప నీ సమాను
Verse 3
Gపరార్ధమై భవ Cశరీర మొసగిన Dపరోపకారా నరావ Gతారా సమాను
Verse 4
Gదయా హృదయ యీ Cదురాత్ము లెల్లరిన్ నయాన Dభయాన దయాన బ్రోవ Gనీ
Gసమాను
Verse 5
Gఓ పావనాత్ముడ ఓ Cపుణ్య శీలుడ పాపాత్ములను Dబ్రోవ పరమాత్మ సుతనీ Gసమాను