Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
93 దేవాత్మ జయ
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
దేవాత్మ జయో దీనదయాళూ
G
పావనాత్మ మము బ్రోచితహో
A
నీవే గదా మా
D
నిజరక్షణకై
D
జీవమీయ
G
ధర
A
జేరితహో
Chorus
D
సుగుణాత్ములలో సుగుణము నీవే
G
నిగమము లెరుగని నీతివహో
A
సుజనాత్ముల కిల సుజ్ఞానాత్మవు
D
సవినయ
D
భక్తికి
G
సారమహో
Verse 3
D
పేదలలో నిరు పేదవు
G
నీవే సాధులలో ఘన
A
సాధువహో మోదమలర మా
D
ముక్తిని
D
గూర్చిన
G
సాధు
A
పేదజన
D
సోదరహో
Verse 4
D
దీనాత్ములలో దీనుడవై భవదీయ
G
దయారస ధారలహో దినదిన
A
మొసగిన దేవాత్మజ యిమ్మాను
D
యేలు
D
వం
G
దనములహో
Verse 5
D
పరమ పూజ్యుడా పరిమిత
G
ప్రేమాభరితుడ సంస్థవ పాత్రుడహో
A
నిరతము నిన్నేమరక నుతిం
D
చెద
D
నరజన
G
గణముల
A
నేస్తడహో