‹ All chords

92 యేసు పదాంబ

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gయేసు పదాంబుజ శరణం Cనర దోష మహాంబుధి Dహరణం యేసే మార్గము Gయేసే
Gసత్యము యేసే Cజీవము యేసుకు Dశరణం
Chorus
Gదేవకుమారశరణం నర జీవప్రదాత Cశరణం దేవదేవ జగదావతారమము Dబ్రోవరావె ప్రభు నీవే Gశరణం
Verse 3
Gపాపవినాశక శరణం నర Cశాపవిమోచక శరణం పావనాత్మ Dభవదీయ ప్రాణమిడి ప్రాపువైతివో Gప్రభువా
Gశరణం
Verse 4
Gపరమపురుషుడా శరణం ఓ Cనిరుపమప్రేమడ శరణం మరణ Dమొంది మరి మృత్యుంజయుడై Gపరమున
Gజరిగిన Cప్రభువా Dశరణం
Verse 5
Gనీతిపూర్ణమా శరణం జగ Cజ్యోతి రత్నమా శరణం Dజాతిభేదరాహిత్యుడ హితుడా నీతిప్రబోధక Gనీవే
Gశరణం
Verse 6
Gతేజోమూర్తికి శరణం విభ్రాజిత Cకీర్తికి శరణం రాజరాజ Dయో భారత రాజ్య Gప్రజాత్మ
Gరక్షక Cప్రభువా Dశరణం