Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
91 నా రక్షకా
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
నా రక్షకా యేసునాధ
G
ఇమ్మానుయేలు ఘోర పాపుల
A
పాప భార విమోచక
D
నా
D
రక్షకా
Chorus
D
నిత్యకాలమునందు నిజమైన దేవుని
G
సత్యవాక్యమై యున్న స్వామి
A
నిన్నుతియింతు నా రక్షకా
Verse 3
D
సర్వ లోకంబులను సత్యవాక్యమై
G
యుండి నిర్వహించిన దేవుని
A
నిజబాహువా స్తుతింతు నా
D
రక్షకా
Verse 4
D
దేవజనులకు సువార్త దెలుప
G
నభిషేకంబు పూని నొందిన
A
దేవపుత్రుడ నుతియింతు నా
D
రక్షకా
Verse 5
D
దేవ మహిమ ప్రకాశ
G
దీనరక్షక మాను ష్యావతారము
A
దాల్చి యావదాజ్ఞల దీర్చిన
D
నా
D
రక్షకా
Verse 6
D
పావనాద్భుతుడవై పరమ జ్ఞానము
G
దెల్పిన దేవస్వభావ ముద్ర
A
దేదీప్యుడా స్తుతింతు నా
D
రక్షకా
Verse 7
D
పాపాత్ములను గావ శాపభారము
G
క్రింద నోపికతో నిల్చి
A
ప్రాపు జూపిన ప్రభువా
D
నా
D
రక్షకా
Verse 8
D
ఈ వసుధను ప్రేమ
G
నెసగునట్లుగ జూపి చావు
A
గెల్చిన సర్వ సామర్థ్యుడా
D
స్తుతింతు
D
నా
G
రక్షకా
Verse 9
D
ఘన దేవుని కుడి
G
పార్శ్వమున గూర్చుండి విజ్ఞప్తి
A
నొనరించు నా యేసు
D
వినయ
D
స్తోత్రంబిదిగో
G
నా
A
రక్షకా